VIDEO: మెగా జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా ఐటీ మంత్రి

HNK: ఇవాళ పరకాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ముఖ్యఅతిథిగా ఐటీ శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు హాజరైయారు. ఈ సందర్భంగా హసన్‌పర్తి మండలం వంగపాడు వద్ద పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మంత్రికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, తదితరులు పాల్గొన్నారు.