లిక్కర్ కేసు.. సుప్రీంలో నేడు కీలక విచారణ

లిక్కర్ కేసు.. సుప్రీంలో నేడు కీలక విచారణ

AP: రాష్ట్ర లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల బెయిల్ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారించనుంది. గతంలో హైకోర్టు వీరి బెయిల్ రద్దు చేసి లొంగిపోవాలని ఆదేశించగా, సుప్రీం తాత్కాలిక ఊరటనిచ్చింది. నేటి విచారణలో వీరి భవితవ్యంపై క్లారిటీ రానుంది.