'అఖండ ధార్మిక సమ్మేళన ర్యాలీ'

NDL: కొలిమిగుండ్ల మండలం కనకాద్రి పల్లి గ్రామంలో అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం అఖండ ధార్మిక సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. సనాతన ధర్మం పరిరక్షణ, హిందువుల్లో చైతన్యం తేవడం, గ్రామంలో అన్య మతాల ప్రచారాన్ని అడ్డుకోవడం, అఖండ ధార్మిక సమ్మేళన ర్యాలీ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.