కంకిపాడులో నేటి కూరగాయల ధరలు

కృష్ణా: కంకిపాడు మార్కెట్‌లో శనివారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. టమాటా రూ.49, వంగ రూ.16, బెండకాయ రూ.16, బీట్రూట్ రూ.31, దోసకాయ రూ.16, కీరదోస రూ.36, ఫ్రెంచ్ బీన్స్ రూ.75, పచ్చిమిర్చి రూ.35, కాకరకాయ రూ.20, గోరు చిక్కుళ్లు రూ.26, బంగాళాదుంప రూ.29, ఉల్లిపాయలు రూ.26, క్యాబేజీ రూ.22, క్యారెట్ రూ.47, బీర రూ.26, దొండ రూ.14, అల్లం రూ. 90, కొత్తిమీర రూ.20గా ఉన్నాయి.