VIDEO: పోలీస్ శకటాల ప్రదర్శన

కృష్ణా: మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డ్రోన్ టీం, ట్రాఫిక్ పెట్రోలింగ్, శక్తి టీం, ఈగల్ టీం, సైబర్ క్రైమ్ శకటాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.