క్విజ్ పోటీల్లో విజేతలకు మెడల్స్ అందజేత

క్విజ్ పోటీల్లో విజేతలకు మెడల్స్ అందజేత

NLR: ఉదయగిరి మండలం పుల్లాయపల్లి మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం నో బ్యాగ్స్ డే సందర్భంగా HM సుబ్బారెడ్డి విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి శనివారం వారాంతపులోపు ఆయా సబ్జెక్టులలో జరిగిన అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహిస్తామని తద్వారా పిల్లల్లో పోటితత్వం ఉంటుదని తెలిపారు.