త్వరలో మరో RGUKT క్యాంపస్

త్వరలో మరో RGUKT క్యాంపస్

TG: మహబూబ్‌నగర్‌లో త్వరలో RGUKT క్యాంపస్ ఏర్పాటు కానుంది. బాసరలోని RGUKTకు అనుబంధంగా ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా, ప్రభుత్వం మరో రెండు కొత్త ప్రాంగణాలను కూడా ప్రారంభించాలని యోచిస్తోంది. బాసర క్యాంపస్‌లో విద్యార్థుల రద్దీని తగ్గించడానికి, గ్రామీణ విద్యార్థులకు అవకాశాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.