ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

NLG: తెలంగాణ శాసన మండలి సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులు ఉమ్మడి జిల్లాకు చెందిన అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం మండలి ఛైర్మన్ సమక్షంలో ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. వీరికి జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వేరువేరుగా పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు.