22న పిఠాపురం రానున్న డిప్యూటీ సీఎం దంపతులు

KKD: పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఈ నెల 22న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం పవన్ దంపతులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం కోసం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోని మహిళలకు 12 వేల చీరలను పంపించిన సంగతి తెలిసిందే. అవి మంగళవారం ఆలయానికి చేరుకున్నాయి.