గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ అమరావతి వేదికకు సాష్టాంగ నమస్కారం చేసిన సీఎం చంద్రబాబు
★ ప్రత్తిపాడులో పాత సామాన్ల దొడ్డిలో అగ్ని ప్రమాదం
★ స్తంభాలగరువు పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి
★ 57 నుంచి 76కు పెరిగిన గుంటూరు నగరపాలక సంస్థ వార్డుల సంఖ్య