బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి

బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి

KDP: కల్వర్టును ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మైదుకూరు మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఆదిరెడ్డిపల్లె గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.