HIT TV SPECIAL: జనరల్ నాలెడ్జ్

HIT TV SPECIAL: జనరల్ నాలెడ్జ్

1. తాజాగా భారత నేవీ సముద్రంలోకి ప్రవేశపెట్టిన యుద్ధనౌక పేరేంటి?
ANS: ఐఎన్ఎస్ అంజదీప్
2. ఏ దిగ్గజ క్రికెటర్ పేరిట ముంబై వాంఖడే స్టేడియంలో స్టాండ్ ఏర్పాటు కానుంది? 
ANS: రవిశాస్త్రి
3. పాంగాంగ్ సరస్సు దేశంలోని ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది?
ANS: లద్దాఖ్