ఉమ్మడి ప.గో జిల్లా TOP NEWS @ 9PM

➢ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముగిసిన అన్నదాత పోరు కార్యక్రమం
➢ పాలకొల్లులో నూతన 108 వాహనాన్ని ప్రారంభించిన మంత్రి నిమ్మల రామానాయుడు
➢ మిషన్ వాత్సల్య పథకంపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్ వెట్రిసెల్వి
➢ భీమవరంలో ఎమ్మెల్యే రామాంజనేయులను కలిసిన ఆర్‌డబ్ల్యూయస్ ఈఈ శ్రీనివాస్