బెల్ట్ షాపులపై పోలీసులు ఆకస్మిక దాడులు

బెల్ట్ షాపులపై పోలీసులు ఆకస్మిక దాడులు

SDPT: జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామంలో గురవారం గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బెల్ట్ షాపులపై ఆకస్మిక దాడులు చేశారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. జగదేవ్‌పూర్ మండల పరిధిలో మొత్తం 25 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకొని నలుగురి‌పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే అక్రమ మద్యాన్ని విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటుమన్నారు.