VIDEO: గ్రంధాలయంలో 'స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర' ప్రతిజ్ఞ

VIDEO: గ్రంధాలయంలో 'స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర' ప్రతిజ్ఞ

SKLM: లావేరు శాఖా గ్రంధాలయములో శనివారం గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు విద్యార్థులతో స్వర్ణాంధ్ర స్వేచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి మూడవ శనివారం గ్రంధాలయములో ఈ కార్యక్రమము చేపడుతున్నట్లు తెలిపారు. తొలిత గ్రంథాలయములో క్లీన్ అండ్ గ్రీన్ చేశారు. ఈ కార్యక్రమములో స్థానిక ఎంపిపిఎస్ ప్రధానోపాధ్యాయురాలు టి. జ్యోతి, ఉపాధ్యాయులు ఆర్. శోభారాణి ఉన్నారు.