ALERT: 18 రోజులు బ్యాంకులు బంద్
ఈ ఆర్థిక సంవత్సరంలో మరో నెల ముగిసిపోనుంది. డిసెంబర్‌లో 18 రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మేరకు RBI బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితా విడుదల చేసింది. ఇవాళ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లో సెలవు. 3న గోవాలో, 7, 14, 21, 28 ఆదివారాలు, 12న సంగ్మా పుణ్యతిథి, 13, 27 రెండు, నాలుగో శనివారం. 18, 19, 20, 22, 24, 25, 26, 27, 30, 31న ఆయా రాష్ట్రాల్లో సెలవులు ఉండనున్నాయి.