VIDEO: ప్రభుత్వ బడికి 42 కొత్త బెంచీలు

VIDEO: ప్రభుత్వ బడికి 42 కొత్త బెంచీలు

SRPT: కోదాడ పట్టణంలోని 34 వార్డు ప్రాథమిక పాఠశాల రూపురేఖలు మారనున్నాయి. పాఠశాలలో మౌలిక వసతుల మెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం 42 డెస్క్, బెంచీలను మంజూరు చేసిందని కౌన్సిలర్ గంధం పాండు తెలిపారు.  కోదాడ ఎమ్మెల్యే పద్మావతి సహకారం, మున్సిపల్ ఛైర్ పర్సన్ కుసుమ వెంకటరత్నం బాబు సూచనల మేరకు ఈ పాఠశాల ఎంపికైనట్లు కౌన్సిలర్ పేర్కొన్నారు.