దుద్దుకూరు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం
తూర్పుగోదావరి జిల్లా దుద్దుకూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు కొయ్యలమూడి తాతారావు పాల్గొన్నారు. వీఆర్వో చాపల శశికళతో కలిసి ఆయన డిసెంబర్ నెల పెన్షన్‌ను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీడీపీ గ్రామ ఉపాధ్యక్షుడు కడియం సూర్యనారాయణ, టీడిపి సీనియర్ నాయకులు ముళ్ల పూడి దొరాజి పాల్గొన్నారు.