సింగరేణి కార్పోరేట్ జనరల్ మేనేజర్ (పర్సనల్)గా మురళీధర్ రావు

సింగరేణి కార్పోరేట్ జనరల్ మేనేజర్ (పర్సనల్)గా మురళీధర్ రావు

MNCL: సింగరేణి కార్పోరేట్ జనరల్ మేనేజర్ (పర్సనల్)గా ఏజేఎం మురళీధర్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. మురళీధర్ రావు జనరల్ మేనేజర్ (పర్సనల్) తో పాటు కార్పోరేట్ స్థాయిలో ఎగ్జిక్యూటివ్ ఎస్టాబ్లిష్‌మెంట్ సెల్, రిక్రూట్‌మెంట్ సెల్‌కు ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.