ఉమ్మడి నల్గొండ జిల్లా TOP NEWS @9PM

ఉమ్మడి నల్గొండ జిల్లా TOP NEWS @9PM

* హుజూర్‌నగర్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి ఉత్తమ్ 
* బహుజన రాజ్యం కోసం సర్దార్ పాపన్న చేసిన సేవలు చిరస్మరణీయం: MLA వీరేశం
* శిథిలావస్థ ఇళ్లలో ఉన్న ప్రజలను ఖాళీ చేయించాలి: కలెక్టర్ తేజస్
* గీతకార్మికుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలి: MLC తీన్మార్ మల్లన్న