VIDEO: నల్ల చెరువు హైడ్రా బాధితుల ఆవేదన
MDCL: నల్లచెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు చేపట్టిన విషయం తెలిసిందే. పలువురు బాధితులు మాట్లాడుతూ.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వచ్చి ఇళ్లను కూలగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ దళితులకు అండగా ఉంటానని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. మంత్రులు, ముఖ్యమంత్రుల ఇళ్లు కూల్చడానికి హైడ్రా వెళ్లదని, పేదల ఇళ్లు కూల్చడానికి ముందుంటుందన్నారు.