వ్యవసాయ మార్కెట్‌లో రేపు బుసార్ బీటు బంద్

NRML: భైంసా వ్యవసాయ మార్కెట్‌లో రేపు శుక్రవారం అమావాస్య సందర్బంగా మార్కెట్ కార్యాలయానికి సెలవు ఉంటుందని కావున వ్యవసాయ మార్కెట్‌లో బుసార్ బీటు తాత్కాలికంగా నిలిపివేయబడిందని మార్కెట్ అధికారులు తెలిపారు. కావున రైతులు, వ్యాపారస్తులకు కమిషన్ ఏజెంట్లు సహకరించాలని కోరారు.