పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న మంత్రి జూపల్లి

పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న మంత్రి జూపల్లి

NGKL: పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకుడు శివ రాజేశ్వరరావు తనయుడు సిద్దు రావు పుట్టినరోజు వేడుకలలో బుధవారం మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని ఆశీర్వదించారు. అనంతరం మాట్లాడుతూ హిందూ సంప్రదాయంలో ప్రతి వ్యక్తి పుట్టినరోజు జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గోపాల్ రావు, అర్జున్ యాదవ్, అర్జున్ సాగర్ పాల్గొన్నారు.