భారతదేశానికి అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం

భారతదేశానికి అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం

JGL: గొల్లపెల్లి మండల కేంద్రంలో సామాజిక సేవకుడు గంగాధర మధుసూదన్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం డా. బి.ఆర్ అంబేద్కర్ నామస్మరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా కొక్కు రాకేష్ కుమార్ (AE) హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అంబేద్కర్ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు.