అరైవ్ అలైవ్ ద్విచక్ర వాహన ర్యాలీ

అరైవ్ అలైవ్ ద్విచక్ర వాహన ర్యాలీ

MHBD: మహబూబాబాద్ పట్టణంలో రహదారి భద్రతపై అవగాహన కల్పించే 'అరైవ్ అలైవ్' కార్యక్రమంలో భాగంగా ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఇవాళ జిల్లా ఎస్పీ శబరీష్, ఎమ్మెల్యే మురళీ నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు ప్రారంభించారు. రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.