'ఉబర్ కోడింగ్ మొత్తం కృత్రిమమేధే చేస్తోంది'

'ఉబర్ కోడింగ్ మొత్తం కృత్రిమమేధే చేస్తోంది'

ఉబర్ కంపెనీ సీటీవో ప్రవీణ్ నెపల్లి నాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉబర్ కోడింగ్ మొత్తం కృత్రిమమేధే చేస్తోందని తెలిపారు. కంపెనీలో ఏఐ ఆధారిత కోడింగ్ పెరిగిపోయిందని వెల్లడించారు. వారానికి కోడ్‌లో 1800 మార్పులు చేస్తున్నామని.. మొత్తం ఏఐనే రాస్తోందని చెప్పారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.