రేపు విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాలివే.!

రేపు విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాలివే.!

NTR: సూర్యారావుపేట సెక్షన్ పరిధిలో బుధవారం విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా ఉదయం 8 గంటల నుంచి 10.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ బి.వెంకట్రావు తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్ క్వార్టర్స్, మైహోమ్ అపార్ట్‌మెంట్స్, గులాం మొహిద్దీన్ నగర్ కొండ ప్రాంతం,మారుతీనగర్, ఎస్ఆర్ఆర్ కళాశాల ఏరియాతో సహా పలు ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.