కాలనీలో ఘర్షణ.. మహిళకు గాయాలు

కాలనీలో ఘర్షణ.. మహిళకు గాయాలు

KDP: ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని వివేకానంద కాలనీలో సోమవారం రాత్రి స్థానికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో స్థానిక మహిళకు గాయాలయ్యాయి. వెంటనే సమీప బంధువులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో ఆ మహిళ చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.