నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం..!

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం..!

VZM: సతివాడ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని టౌన్ డీఈఈ పి.త్రినాధరావు తెలిపారు. ఈమేరకు అయన మాట్లాడుతూ.. ఈనెల 27న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గ‌ంటలు వరకూ సతివాడ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందన్నారు.