పుంగనూరులో నేషనల్ మజ్దూర్ యూనిట్ సమావేశం
CTR: పుంగనూరులోని అంబేద్కర్ ప్రగతి భవనంలో మంగళవారం నేషనల్ మజ్దూర్ యూనిట్ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రచార కార్యదర్శి దయ బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అనంతరం భవిష్యత్తులో యూనియన్ తరపున చేపట్టే కార్యక్రమాల గురించి చర్చించారు. RTC ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తునట్లు తెలిపారు.