మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వ్యక్తులకు జైలుశిక్ష

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వ్యక్తులకు జైలుశిక్ష

VZM: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఇద్దరు వ్యక్తులలో ఓ వ్యక్తికి వారంరోజులు జైలుశిక్ష రూ. 10,000 జరిమానా విజయనగరం ఎడీజే జడ్జి తేజ చక్రవర్తి తీర్పు వెల్లడించారని ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. మరో వ్యక్తికి 15 రోజులు శిక్ష రూ. 10,000 జరిమానా తీర్పు వెల్లడించారు.1వ, పట్టణ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా మద్యం సేవించి పట్టుబడ్డారన్నారు.