వధూవరులను ఆశీర్వదించిన గొట్టిపాటి లక్ష్మీ
ప్రకాశం: కురిచేడు మండలం పడమటి వీరయపాలెం గ్రామంలో టీడీపీ నాయకులు విజయ్ కుమార్ వివాహ వేడుకకు దర్శి నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పిడతల నేమిలయ్య, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.