ఈ నెల 10న శాంతి ర్యాలీ

ఈ నెల 10న శాంతి ర్యాలీ

HYD: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ దళిత జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు జేఏసీ ఛైర్మన్ పెరిక వరప్రసాద్ తెలిపారు. సోమాజిగూడలోని దిల్కుశ గెస్ట్‌హౌస్‌లో కార్యక్రమ కరపత్రాన్ని క్రిస్టియన్ సంఘాల నాయకుడు మత్తయ్యతో కలిసి సోమవారం ఆవిష్కరించారు.