శాంతి, భద్రతల పట్ల అవగాహన ఉండాలి: ఎస్పీ రాధిక

శాంతి, భద్రతల పట్ల అవగాహన ఉండాలి: ఎస్పీ రాధిక

SKLM: పోలీసు వృత్తిలో నైపుణ్యతను పెంపొందించుకోవాలని జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక అన్నారు. ఎచ్చెర్ల లోని పోలీస్ పెరేడ్ మైదానంలో 15రోజుల పాటు నిర్వహించనున్న సాయిధ పోలీస్ బలగాల మొబిలైజేషన్ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పట్ల పోలీసులకు పూర్తిస్థాయి అవగాహన ఉండాలని సూచించారు.