విద్యార్థులకు రంగులు వెంటనే అందజేయాలి: ఎస్ఎఫ్ఐ

విద్యార్థులకు రంగులు వెంటనే అందజేయాలి: ఎస్ఎఫ్ఐ

NLG: దేవరకొండలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో బుధవారం ఎస్ఎఫ్ఐ నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం సంక్షేమ హాస్టల్లో ఉండే విద్యార్థులను గాలికి వదిలేశారని అన్నారు. సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు చలికాలం గజగజ వనికిపోతున్నారని, రగ్గులు వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు.