VIDEO: ప్రశాంతంగా ముగిసిన హిందీ పరీక్ష

VIDEO: ప్రశాంతంగా ముగిసిన హిందీ పరీక్ష

NLG: చిట్యాల‌లోని మూడు పరీక్షా కేంద్రాల్లో శనివారం జరిగిన 10వ తరగతి హిందీ పరీక్ష సజావుగా ముగిసింది. పరీక్షకు హాజరు కావాల్సిన మొత్తం 417 మంది విద్యార్థులకు గాను, 415 మంది హాజరయ్యారు. ఒకరు గైర్హాజరు కాగా, మరొకరికి హిందీ సబ్జెక్టు పరీక్ష నుంచి మినహాయింపు లభించిందని ఎంఈవో సైదా నాయక్ తెలిపారు. పరీక్ష ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిందని అన్నారు.