ఇందిరమ్మ ఇళ్లకు టోల్ ఫ్రీ నంబర్

ఇందిరమ్మ ఇళ్లకు టోల్ ఫ్రీ నంబర్

GDWL: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 18005995991కు కాల్ చేసి నివృత్తి చేసుకోవాలని  అలంపూర్ మున్సిపల్ కమిషనర్ ఎన్.శంకర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని పేదల కలలను నిజం చేసేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చిందని అన్నారు. ఈ నెంబరు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందని చెప్పారు.