గురుకుల కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

NGKL: అచ్చంపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో MPC, BiPC గ్రూపులలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు జూలై 31న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారని కళాశాల ప్రిన్సిపాల్ బాలస్వామి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందన్నారు. విద్యార్థుల మెరిట్ ఆధారంగా జాబితాను తయారు చేసి, అదే రోజు మధ్యాహ్నం తుది జాబితాను విడుదల చేస్తారు.