ఉగ్రవాదుల ఏరివేత చిత్రం

ఉగ్రవాదుల ఏరివేత చిత్రం

NDL: నంద్యాలకు చెందిన చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ భారత ఆర్మీ ఉగ్రవాదులను ఏరి వేసే దృశ్యాని చిత్రీకరించాడు. పాకిస్తాన్ అనే విష సర్పంచి కోరలు పీకేసినట్లు అందులో చూపించారు. భారతీయుల ఆశీస్సులు దేశ జవానులకు ఎల్లప్పుడూ ఉంటాయని వారు తెలిపారు. కోటేష్ వేసిన చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.