శిల్పారామంలో అలరించిన కూచిపూడి
MDCL: ఉప్పల్ మినీ శిల్పారామంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నాట్య గురువు ఉమారెడ్డి శిష్య బృందంచే నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన పులువురిని ఆకట్టుకుంది. మహాగణపతిమ్, మూషికవాహన, ఏకదంతాయ వక్రతుండాయ, రామచంద్రయ్య, శ్లోకం, బ్రహ్మాంజలి, రారా వేణుగోపాలా, కొలువైతి వారంగా సాయి తదితర అంశాలను కళాకారులు ప్రదర్శించి మెప్పించారు.