'హెచ్ఐవి నియంత్రణపై అవగాహన కార్యక్రమం'

'హెచ్ఐవి నియంత్రణపై అవగాహన కార్యక్రమం'

సత్యసాయి: మడకశిర పట్టణంలో బాలికల హైస్కూల్లో ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ అశ్వత్ నారాయణ ఆధ్వర్యంలో బుధవారం హెచ్ఐవి, ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ఎయిడ్స్ నివారణకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం అశ్వత్ నారాయణ మాట్లాడుతూ.. హెచ్ఐవి, ఎయిడ్స్ ఉన్న వారిని వివక్షత చూపకుండా సమానంగా చూడలని తెలిపారు.