VIDEO: వీధి కుక్క దాడిలో గాయపడిన బాలుడు

VIDEO: వీధి కుక్క దాడిలో గాయపడిన బాలుడు

CTR: వీధి కుక్క దాడిలో 8 సంవత్సరాల బాలుడు గాయపడ్డాడు. పుంగనూరు మండలం మొరంపల్లి గ్రామానికి చెందిన బాలుడు మోక్షిత్ వీధిలో ఆడుకుంటూ ఉండగా వీధి కుక్క ఒక్కసారిగా దాడి చేసి కాలుపై కరిచింది. తల్లిదండ్రులు వెంటనే గాయపడిన బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. దీంతో అతడికి డాక్టర్లు వైద్య సేవలు అందించారు.