BREAKING: అన్నోజిగూడలో గజ దొంగలు..!

MDCL: ఘట్కేసర్ అన్నోజిగూడలో ఓ ఇంట్లో కిటికీలో నుంచి దూకి ఏకంగా 5 మొబైల్ ఫోన్స్, రెండు పర్సులు ఎత్తుకుపోయిన ఘటన తెల్లవారు జామున చోటు చేసుకుంది. పకడ్బందీగా ప్రణాళిక రచించిన దొంగ, కిటికీలోంచి దూకి ఇంట్లో ఉన్న వారిపై మత్తు మందు చల్లి మొబైల్ ఫోన్లు ఎత్తుకెళ్లినట్లుగా స్థానికులు తెలిపారు.