రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NGKL: కల్వకుర్తి మండల పరిధిలోని తండ్ర సబ్ స్టేషన్ లో విద్యుత్ మరమ్మతుల కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ ఏఈ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5:30 నిమిషాల వరకు సబ్ స్టేషన్ పరిధిలోని తాండ్ర, కొట్ర, బుడ్డోనిపల్లి గ్రామాలకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.