పిల్లలకు టీకాలు తప్పనిసరి వేయించాలి: DMHO

పిల్లలకు టీకాలు తప్పనిసరి వేయించాలి: DMHO

KMR: పిల్లలకు వ్యాక్సినేషన్ విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా టీకాలు తప్పనిసరిగా ఇప్పించాలని DMHO చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. నేడు ప్రపంచ పోలియో దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. నవజాత శిశువులకు, 5 సంవత్సరాలు లోపు పిల్లలకు తప్పనిసరిగా టీకాలు వేయించాలన్నారు. ఈ ఏడాది 16059 లక్ష్యం నిర్ధారిస్తే ఇప్పటివరకు 11793 మందికి టీకాలు వేశారు.