ఆర్టీసీ డిపోను సందర్శించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు

ఆర్టీసీ డిపోను సందర్శించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు

GNTR: APSRTC జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేంద్ర ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అప్పలరాజు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజినీరింగ్) జంగల్ రెడ్డి తెనాలి ఆర్టీసీ డిపోని బుధవారం సందర్శించారు. డిపో మేనేజర్ రాజశేఖర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. స్త్రీ శక్తి పథకం విజయవంతంగా నడుస్తోందని,డిపో సిబ్బందికి పలు సూచనలు చేశారు.