'వన్య ప్రాణులను కాపాడుకోవాలి'

'వన్య ప్రాణులను కాపాడుకోవాలి'

MNCL: జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామానికి చెందిన బెడద గోపాల్, వేయికండ్ల రవికి కుందేలు దొరికింది. దానిని అటవీ శాఖ అధికారుల సమక్షంలో అడవిలో వదిలేశారు. ఈ సందర్భంగా ఇందన్పల్లి FRO లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. అడవులు, వన్యప్రాణులతోనే మనిషికి మనుగడ ఉంటుంది, వాటిని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో FSO రవి, బీట్ ఆఫీసర్ తన్నీరు భాషా, సిబ్బంది పాల్గొన్నారు.