నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

PLD: ఎడ్లపాడు మండలంలో బుధవారం విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని అధికారి అశోక్ తెలిపారు. ఎడ్లపాడు, జాలాది, జగ్గాపురం, కారుచోల, ఉప్పరపాలెం, గోపాలపురం, మైదవోలులో విద్యుత్ ఉండదన్నారు. గృహ, వ్యవసాయ వాణిజ్య పరిశ్రమలకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు  తెలిపారు.