'మహానీయుల త్యాగ ఫలితం స్వేచ్ఛ స్వతంత్రం'

SKLM: మహానీయుల త్యాగఫలితమే స్వేచ్ఛ స్వాతంత్రం అని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం మువ్వెనల జాతీయ జెండాను ఎగురవేసి, జెండా వందనం చేసిన అనంతరం మాట్లాడారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతీ ఇంటిపై మువ్వనల జెండా స్వేచ్ఛగా ఎగరడంతో దేశ పౌరునిగా, నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆనందంగా ఉందన్నారు.