ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

WGL: నర్సంపేట పట్టణంలో రైతు మిత్ర సంఘం కమలాపురం వారి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కొనుగోలు కేంద్రాన్ని టీపీసీసీ సభ్యుడు పెండం రామానంద్ శుక్రవారం ప్రారంభించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగ పరుచుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో AEO అభిబ్, స్థానిక అధికారులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులున్నారు.